మనల్ని మనమే కాపాడుకుందాం : ఎమ్మెల్యే రోజా

కరోనా సమయంలో మనల్ని మనమే కాపాడుకోవాలి అని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రభుత్వం సూచించిన సూచనలు తప్పకుండ పాటించాలని అన్నారు. నగరి మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి 3 మస్క్ … Read More

ఇక బస్టాప్ లోనే టికెట్స్

కరోనా వింత సంస్కృతికి దారి తీస్తోంది. అలాగే ఎంతో మంది ఉద్యోగుల ఉసురు పోసుకుంటుంది. అసలే తక్కువ జీతాలకు పని చేసే ఆర్టీసీ కార్మికుల నోట్లో మట్టి కొట్టనుంది ఈ కరోనా. ఆర్టీసీ బస్సు.. సామాన్యుడికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజారవాణాకు … Read More

కరొనకు వణుకుతున్న తెలంగాణ

తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రభుత్వం ఆందోళనకు గురవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్‌ … Read More

ఇళ్లపై నల్ల జెండాలు ఎగిరేయండి : బండి సంజయ్

పోతిరెడ్డిపాడు జీవో 203 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీజేపీ కోర్‌ కమిటీ మండిపడింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా … Read More

వాటిపై ఫలించిన కరోనా వ్యాక్సిన్‌

కరోనా నుండి మానవాలిని రక్షించుకునేందుకు అనేక పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్‌ ఓ అడుగు ముందుకు వేసింది. కోతులపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం … Read More

భర్తను చంపేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించిన భార్య

కరోనా మాములుగా కల్లోలం సృష్టించడం లేదు. వాడుకున్నవారికి వాడుకున్నంతగా తాయారు అయింది. చివరికి ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించింది. కానీ పోస్టుమార్టం నివేదికలో … Read More

యూఎస్ చైనా బంధం కటీఫా ?

ప్రపంచం అంత అనుకున్నట్టే జరుగుతుంది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనాల మధ్య అస్సలు పొసగడం లేదు. కరోనా వైరస్ ని మీరు పుట్టించారు అంటే మీరు పుట్టించారు అని వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. ఏకంగా అమెరికా … Read More

వరి వద్దు పత్తే ముద్దు

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. వర్షాకాలంలో మక్కల సాగు … Read More

అసలు కథ ముందుంది

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త … Read More

తన అగ్రగామి ఎంఐ 10 5జి ఫోన్‌ను 108 ఎంపి కెమెరాతో విడుదల చేసిన షావోమి ఇండియా

3డి కర్వ్‌డ్ ఇ3 అమోల్డ్ డిస్‌ప్లే మరియు అత్యంత వేగమైన 30వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ కంటెంట్‌ను మరింత ఉన్నతంగా ఆస్వాదించేందుకు ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 మరియు ఎంఐ బాక్స్ 4కెను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది భారతదేశపు నంబర్ … Read More