తెరాస ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ
డెక్కన్ న్యూస్, హైదరాబాద్ బ్యూరో:ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో విచారణకు పిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ నోటీసులతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంచిరెడ్డి ఈడీ కార్యాలయానికి … Read More









