జూన్ 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. లాక్డౌన్ని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్డౌన్ పరిమితం చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. తాజాగా మరిన్ని … Read More











