చంద్ర‌బాబును ఆ మాట అనేసిన లక్ష్మీపార్వ‌తి

చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. గతంలో తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును 14 ఏళ్లపాటు … Read More

ఊహ‌లు v/s వాస్త‌వాలు

స‌హ‌జ‌ముగా మ‌నిషి ఆశా‌వాది. ప్ర‌తి మ‌నిషికీ త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ఊహలు, కోరిక‌లు ఉంటాయి. త‌న క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోవ‌టానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నాలు చేస్తాడు. కానీ కొన్నిసార్లు, లేదా చాలా సార్లు ఆ క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతూ ఉంటాయి. త‌న ఊహ‌ల‌కి, ఆశ‌ల‌కీ, … Read More

మీ పొట్ట‌ను ఇలా త‌గ్గించండి : స‌్ర‌వంతి

మీ పొట్ట మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడుతోందా… న‌లుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుప‌డుతున్నారా. అయితే ప్ర‌ముఖ వైద్యురాలు స్ర‌వంతి చెప్పిన‌ట్టు చేస్తే మీ పొట్ట‌ను త‌గ్గించ‌వ‌చ్చు. ఆ సూచ‌న‌లేంటో తెలుసుకోవాలంటే ఇక చ‌ద‌వండి. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే నాలుగు రకాల ఆహార పదార్ధాలను నిపుణులు … Read More

కొడుకు గ‌ల్ఫ్‌లో కోడ‌లిపై క‌న్నేసిన మామ

కామారెడ్డి జిల్లాలో దారుణం జ‌రిగింది. జిల్లా పరిధిలోని లింగాపూర్ లో మామ కోడలిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. . వివరాల్లోకి వెళితే వేములవాడకు చెందిన మ‌ల్లేశం లింగాపూర్ లో నివ‌సిస్తున్నాడు. నిందితుడి మొద‌టి భార్యకు పిల్ల‌లు క‌ల‌గ‌క పోవ‌డంతో మొద‌టి భార్య … Read More

తెలంగాణ‌లో 700 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

తెలంగాణలో కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 92,255కు చేరింది. మరో 10 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 703కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 2006 మంది కరోనా నుంచి … Read More

పెళ్లికి సిద్ద‌మైన‌ కాజ‌ల్‌- దానికోస‌మేనా?

సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం దాటినా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్నారు కాజల్‌ అగర్వాల్‌. ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. ఇప్పుడు కాజల్‌ కల్యాణం ఖరారైనట్లు టాక్‌. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్న కాజల్‌ని ‘వృత్తిపరంగా … Read More

రాంప‌ల్లిలో ఆ భార్య అందుకే చ‌నిపోయిందా?

భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని మౌలాలికి చెందిన త్రినయని (21), అక్షయ్‌కుమార్‌ (25) ప్రేమించుకొని ఏడు … Read More

ఎరువులు తెచ్చి పెట్టుకొండి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో ఎరువుల డిమాండ్ కూడా పెరిగిందని, దీనికి తగినట్లు ఎరువులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై సిఎం సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష … Read More

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల … Read More

తెలంగాణ‌లో క‌నిపించే పాములు

వర్షాకాలం వచ్చిందంటే పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు అవాసాలుగా మారుతాయి. నీటి నిల్వ గుంతలు, చెట్ల పొదలు మన ఇళ్ల చుట్టూ ఉండటం వలన పురుగులు, కప్పలు, ఎలుకలు ఎక్కువగా చేరుతుంటాయి. ఇక ఇవి ఉన్నచోటికి … Read More