రెడ్డిల ఐక్య‌త పెర‌గాలి : అరుణ‌

రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఐక్య‌త పెర‌గాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు రెడ్డి ఐకాస మ‌హిళా నాయ‌కురాలు గాడిప‌ల్లి అరుణారెడ్డి. సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఐకాస జాతీయ అధ్య‌క్షుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అరుణ‌రెడ్డి … Read More

నిరుద్యోగ భృతి ఏది? : ‌లింగిడి

గత మీ ఎన్నికల మానిఫెస్టోలో అధికారం లోనికి వస్తే యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మోసం చేశార‌ని లింగిడి వేంట‌క‌టేశ్వ‌ర్లు అన్నారు. మరచిపోయి మా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారా అని ప్ర‌శ్నించారు. రాబోయే నల్గొండ /ఖమ్మం /వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో … Read More

తెలంగాణ‌లో ఎగిరేది భాజ‌పా జెండానే : అరుణ‌

భ‌విష్య‌త్తులో తెలంగాణ బిడ్డ‌లు ఆశ‌లు నేర‌వేరేది ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీతో సాధ్య‌మ‌వుతంద‌న్నారు సిద్ధిపేట జిల్లా భాజ‌పా మ‌హిళా మోర్చా అధ్యక్షురాలు గాడిప‌ల్లి అరుణ‌. రాష్ట్రం సిద్దించిన నుండి నేటికి దొర ద‌గ్గ‌ర బానిస‌లాగే బ‌తుకులు వెల్ల‌దీస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేశ ప్రధాని … Read More

దుబ్బాక చేసిన పాపం ఏమిటి ?

దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా నియోజకవర్గ యువకుడి ఆవేదన. తెలంగాణ అంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లేనా..?ఈ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే సరిపోతుందా..?దుబ్బాక ప్రజలు తెలంగాణ ఉద్యమం చెయ్యలేదా? దుబ్బాక ప్రజలు టీఆరెఎస్ పార్టీకి ఓటెయ్యలేదా?దుబ్బాక నియోజకవర్గం ఏం పాపం చేసింది..?గజ్వేల్, … Read More

హరీష్ రావు వి చిల్లర రాజకీయాలు : రఘునందన్ రావు

దుబ్బాక‌లో బీజేపీ అభ్య‌ర్ధిగా త‌న గెలుపు నిశ్చ‌య‌మ‌వ్వ‌డంతో హ‌రీశ్ రావు త‌ట్టుకోలేక చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని బీజేపీ అభ్య‌ర్ధి ర‌ఘునంద‌న్ రావు ధ్వ‌జ‌మెత్తాడు. హ‌రీశ్ రావు మొద‌టి నుంచి ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట అని , ఇప్పుడు ఆయ‌న … Read More

మెద‌క్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స‌స్పెండ్‌

మెదక్ జిల్లా ల్యాండ్ ఇష్యూలో రూ.కోటి 12లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసులో నలుగురు అధికారులపై వేటు పడింది. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం … Read More

మేడిప‌ల్లిలో భారీ వ‌ర్షానికి గోడ కూలి ఇద్ద‌రి మృతి

మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని చెరువు కట్ట సమీపంలోని హనుమాన్ దేవాలయం గోడ కూలడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిపై రాళ్ళు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు … Read More

కరోనాతో ఎంపీ కన్నుమూత

కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన … Read More

హైద‌రాబాద్‌లో దంచి కొడుతున్న వాన‌

హైద‌రాబాద్‌లో వాన‌లు దంచి కొడుతున్నాయి. గ‌త కొన్ని గంట‌లుగా ఉరుముల‌తో కూడిన వాన‌లు ప‌డుతుడ‌టంతో ర‌హాదారుల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోకి రాకూడ‌ద‌ని సూచించారు. బేగంపేట‌, సికింద్రాబాద్‌, ఖైర‌తాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, అత్తాపూర్‌, … Read More

సిద్ధిపేట‌లో కాగడాలు చేత‌బూనిన భాజ‌పా నేత‌లు

తెలంగాణ సిద్దించిన త‌రువాత కూడా ప్ర‌జ‌లు స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని సిద్ధిపేట భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయకులు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన అధికారికంగా విమోచ‌న దినోత్స‌వాన్ని జ‌ర‌పాల‌ని డిమాండ్ చేసింది భాజ‌పా. ఇందులో భాగంగా బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి … Read More