కువైట్ లో పనిచేసే మహిళకు కిమ్స్ లో అరుదైన శస్త్రచికిత్స

ముక్కు వెనక భాగంలో సోకిన క్యాన్సర్ శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యబృందం కువైట్ దేశంలో పనిచేస్తున్న ఓ మహిళకు కిమ్స్ సికింద్రాబాద్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన చికిత్స జరిగింది. అతి వేడి ప్రాంతంలో ఉండటంలో పాటు.. దుమ్ము, ధూళి ఎక్కువగా … Read More

దుబ్బాక భాజపా లోకి భారీగా వలసలు

దుబ్బాక ఎన్నికల్లో రోజుకో రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఆదివారం రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామం నుండి తెరాస పార్టీ నుండి యువజన విభాగం గ్రామ అధ్యక్షుడు రంగంపేట స్వామి మరియు వారి మిత్ర బృందం … Read More

కీళ్ల వాతం అందుకే వ‌స్తుంది : డాక్ట‌ర్‌ శ‌ర‌త్ చంద్ర‌మౌళి

డాక్టర్ వి. శరత్ చంద్రమౌళికన్సల్టెంట్ రుమటాలజిస్టుకిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్ ఆర్థరైటిస్ (కీళ్లవాతం) అనేది కొన్ని వ్యాధుల కలయిక. దానివల్ల కణుపుల వద్ద వాపు వస్తుంది. ఇది ఒక కీలు లేదా పలు కీళ్లను ప్రభావితం చేయొచ్చు. దాదాపు 100 రకాల ఆర్థరైటిస్ … Read More

చీరె కట్టిన ఎమ్మెల్యే ముత్తి రెడ్డి

మహిళలు కట్టే చీరెలను, తెరాస ఎమ్మెల్యే, ఆ పార్టీ నాయకులు కట్టుకొని అందరిని ఆశ్చర్యనికి గురి చేశారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు చీరెలు పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీలో భాగంగా జనగామ నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్న … Read More

కేసీఆర్ జూట మాటలను నమ్మొద్దు : డీకే అరుణ

ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు… ఇప్పుడు చెప్తున్న మాటలకు పొంతన లేదు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదయిన శైలిలో సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసారు. నియోజకవర్గంలోని చేగుంట మండలం రెడ్డిపల్లెలో ఉపఎన్నికల … Read More

రఘునందన్ గెలుపు లాంఛనమే

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర కార్యదర్శి , గత రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు ప్రకటన లాంచనమే అని ఉప ఎన్నిక ఇంచార్జి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ … Read More

దుబ్బాక ఎన్నికలపై స్కెచ్ వేసిన భాజపా

త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ మేరకు నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దుబ్బాక ఎన్నికల విషయంపై సన్నాహక సమావేశాం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ … Read More

కేసీఆర్ కి ముంచుడే తెలుసు : హర్షవర్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆగం చేయడానికే కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు అని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి. ఎల్ ఆర్ యెస్ పేరుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. … Read More

క‌త్తి కార్తీక‌తో తొక్క కూడా తీయ‌లేరు : అరుణ‌

క‌త్తికార్తీక‌తో దుబ్బాక‌లో తొక్క‌కూడా తీయ‌లేరు ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు సిద్దిపేట జిల్లా భాజ‌పా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గాడిప‌ల్లి అరుణ రెడ్డి. ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు జరిగినా అక్క‌డ హారీష్‌రావు త‌న మైండ్ గేమ్ ఆడుతార‌ని ఆరోపించారు. యువ‌త ఓట్లు చీల్చ‌డానికి … Read More

సీఎం మామా మృతి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భారతి రెడ్డి తండ్రి డాక్టర్ మాజీ ఎంపీపీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మూర్తి చెందారు. కడప … Read More