కేసీఆర్ జూట మాటలను నమ్మొద్దు : డీకే అరుణ

ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు… ఇప్పుడు చెప్తున్న మాటలకు పొంతన లేదు

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదయిన శైలిలో సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసారు. నియోజకవర్గంలోని చేగుంట మండలం రెడ్డిపల్లెలో ఉపఎన్నికల ప్రచార లో ఆమె పాల్గొన్నారు. ఆమె మాటల్లోనే

ఓట్లు వచ్చినప్పుడే కేసీఆర్ కు డబల్ బెడ్ రూమ్ పథకం గుర్తుకు వస్తుంది

దుబ్బాక ప్రజల కడుపు మంట కేసీఆర్ గుణపాఠం చెప్పాలి

తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే దుబ్బాక ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రం లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

కేసీఆర్ జూట మాటలను దుబ్బాక ప్రజలు నమ్మి మోసపోకండి

కేసీఆర్ జూట మాటలకు కాదు…ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే బీజేపీ ని గెలిపించండి

అభివృద్ధి అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నియోజకవర్గలేనా
రాష్ట్రమంత అవసరం లేదా

భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తో LRS పై కేసీఆర్ వెనక్కి తగ్గారు

దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి
వచ్చే ఎన్నికల్లో బీజేపీ

దుబ్బాక లో బీజేపీ గెలుపు కేసీఆర్ కు కనువిప్పి కలగాలి

తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే… దుబ్బాక లో బీజేపీ జెండా ఎగరాలి

ధనిక రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దే

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో కేసీఆర్ పనులు చేస్తూ కేంద్రం ఇవ్వడంలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు