దుబ్బాక భాజపా లోకి భారీగా వలసలు

దుబ్బాక ఎన్నికల్లో రోజుకో రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఆదివారం రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామం నుండి తెరాస పార్టీ నుండి యువజన విభాగం గ్రామ అధ్యక్షుడు రంగంపేట స్వామి మరియు వారి మిత్ర బృందం సుమారు 100 మంది సభ్యులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సారి దుబ్బాకలో రఘునందన్ రావుని గెలిపించడమే లక్ష్యంగా తాము పని చేస్తామని తెలిపారు.