బండి సంజయ్‌ని అందుకే చంపాలని ప్లాన్ వేశారు- రేవంత్ రెడ్డి
బీజేపీ నేతలు కొందరితో టీఆర్ఎస్ నేతలకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్ధిపేట ఘటనలో కేంద్రమంత్రిగా కలెక్టర్, సీపీని పిలిపించి మాట్లాడే అధికారం కిషన్ రెడ్డికి ఉన్నా ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. … Read More











