రెండేళ్ల ఫిలిపిన్స్ పాపకు కిమ్స్ లో విజయవంతగా కాలేయ మార్పిడి
ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన రెండేళ్ల పాపకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేశారు. 9.5 కిలోల బరువున్న ఆ పాపకు.. ఆమె తండ్రే కాలేయదానం చేశారు. ఆ చిన్నారి బైలియరీ ఆట్రీషియా అనే సమస్యతో బాధపడుతోంది. దీనివల్ల పుట్టుకతోనే … Read More











