చేత‌కాక ర‌ఘునంద‌న్‌పై త‌ప్పుడు ప్ర‌చారం : జ‌య‌శ్రీ‌

దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘున‌దంన్‌రావుపై త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని అన్నారు క‌రీంన‌గ‌ర్‌ జిల్లా భాజ‌పా మ‌హిళా అధ్య‌క్షురాలు జ‌య‌శ్రీ‌. దుబ్బాక‌లో ఓటమి త‌ట్టుకోలేక తెరాస పార్టీకి కొమ్ముకాస్తున్న కొన్ని మీడియా ఛానెళ్లు ర‌ఘున‌దంన్‌రావుకి వ్య‌తిరేకంగా కేంద్ర నిధుల‌తో నియోజ‌క వ‌ర్గ అభివృద్ధి చేస్తాన‌ని చెప్పిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారాని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ద‌మ్ము, ధైర్యం ఉంటే నిజాలు వెల్ల‌డించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.