గ్రేటర్‌లో పవనిజం పనిచేస్తుందా ?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అన్ని పార్టీలు తమ అభ్యుర్థుల జాబితాలను ప్రకటించాయి. అయితే ఇక ప్రచర కార్యక్రమాలు ఆలస్యమే. కాగా తెరాస ఇప్పటికే ప్రచార కర్తగా కవితను, కేటీఆర్‌ని రంగంలోకి దింపాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ … Read More











