సీఎంకు భ‌యం ప‌ట్టుకుంది: జ‌య‌సార‌ధి

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి కాబ‌ట్టే సీఎం కేసీఆర్‌కు ఉద్యోగాల భ‌ర్తీ గుర్తుకు వ‌చ్చింద‌ని అని విమ‌ర్శించారు వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ ఉమ్మ‌డి జిల్లాల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి జ‌య‌సార‌ధి రెడ్డి. గ‌త ఆరేళ్లుగా ప‌రిపాల‌నా చేయ‌కుండా, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ప‌ట్టించుకోకుండా ఇప్పుడు హ‌డ‌వుడి … Read More

రేపు ఢిల్లీకి ఎంపీ రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు రాహుల్‌గాంధీతో రేవంత్ సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, రేపు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ … Read More

పీసీసీ రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి రేంవ‌త్‌రెడ్డికే ఇవ్వాల‌ని ప‌ట్టుబుడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. గ‌త కొన్ని రోజులుగా పార్టీ త‌న భుజ‌స్కాంధాల మీద న‌డిపిస్తున్న ఆయ‌న ఆ ప‌ద‌వికి అర్హుడేన‌ని అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్క‌డ పాలించే స‌త్తా ఉన్న పార్టీ ఒక్క … Read More

ఆవేర్ గ్లోబల్ హాస్సిట‌ల్‌లో ఆరుదైన చికిత్స‌

ఉదరభాగం తొలగించి ప్రాణదానం చేసిన ఆసుపత్రి వైద్యులు-చికిత్స‌కు ముందు 10 నెల‌ల పాటు ప్రాణాల కోసం పోరాడిన మ‌హిళ‌ ఖ‌మ్మం ప్రాంతానికి చెందిన మంజుల (39) 2019 న‌వంబ‌ర్ నెల‌లో హార్పిక్ అనే టాయిలెట్ క్లీన‌ర్ తాగేశారు. ఆమెకు అవేర్ గ్లోబ‌ల్ … Read More

ఇహం స్పా నిర్వాహకుల అరెస్ట్

పంగ్జాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీ పార్లర్ స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇహం బ్యూటీ పార్లర్ పేరుతో ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనిలో నిర్వహకులు బాలాజీ, ప్రశాంత్ లు గత కొన్ని రోజులుగా … Read More

తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ? కొత్త పార్టీనా?

తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆమె వైఎస్ఆర్ వారసురాలిగా ప్రవేశం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, టీజేఎస్, జనసేన ఉండగా కొత్తగా మరో … Read More

ర‌ఘునంద‌న్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌

దుబ్బాక ఎన్నిక‌ల ఫ‌లితాలు రాష్ట్ర రాజ‌కీయాల‌నే మార్చేశాయి. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఇటీవ‌ల జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఊద‌హార‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. అయితే భార‌తీ జ‌న‌తా పార్టీతో పాటు… దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘున‌దంన్ రావుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. బీజేపీ … Read More

క‌ల‌క‌త్తా ఎన్నిక‌ల బ‌రిలోమ‌జ్లీస్‌ : అస‌దుద్దీన్

హైద‌రాబాద్‌కే ఆలిండియా మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ప‌రిమితం కాద‌న్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. జాతీయ స్థాయిలో పార్టీని విస్త‌రించాల‌న్న‌దే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ఈ నేఫ‌థ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని … Read More

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై క‌ఠిన నిర్ణ‌యం తీస‌కున్న స‌ర్కార్‌

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై మ‌హారాష్ట్ర స‌ర్కార్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. ‌ఫ్యాష‌న్ ప‌క్క‌న బెట్టి సంప్ర‌దాయ దుస్తువుల‌ను పాటించాల‌ని ఆదేశాల‌ను జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు జీన్స్‌, టీషర్ట్‌, స్లిప్పర్స్‌ ధరించడంపై నిషేధం విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ … Read More

రైతులెందుకు ఉద్య‌మం చేస్తున్నారో తెలుసా‌ : అనూష‌

ప‌చ్చ‌ని ప‌ల్లెలు వ‌దిలి పట్ట‌ణానికి వ‌చ్చి రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు?. రైతుల‌పై ప్ర‌భుత్వం చూపిస్తున్న ప్రేమ ఎంతా… రైతు అభివృద్ధిని ప్ర‌భుత్వం కోరుకుటుందా ఇలాంటి విషయాలు తెల‌సుకోవాలంటే అనుష వివ‌రించిన క‌థ‌నం చ‌ద‌వండి. కేంద్రం రైతుల మేలుకోసం తెచ్చిన చట్టానికి … Read More