రెండో టెస్ట్‌లో అస్ట్రేలియాను చిత్తు చేసిన భార‌త్‌

చాలా కాలం త‌ర్వాత భార‌తీయ క్రికెట్ ప్రేమికుల‌కు మంచి కిక్కు ఉన్న ఆటను చూపించారు భార‌త్ టీమ్‌. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల … Read More

భాజ‌పాకి క‌లిసొచ్చిన 2020

ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే 2020 కి ఓ ప్రాధాన్య‌త ఉంది. క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ దేశాల‌ను ఆర్థికంగా ఓ కుదుపు కుదిపేసింది. కానీ రాజ‌కీయంగా మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా పార్టీ నినాదం ప్ర‌తి … Read More

నేటి పంచాగం

శ్రీ శార్వరి నామ సంవత్సరందక్షిణాయణం హేమంత ఋతువుమార్గశిర మాసం శుక్ల పక్షంతిధి : పౌర్ణమి ఉ8.35తదుపరి బహుళ పాడ్యమివారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రా7.05తదుపరి పునర్వసుయోగం : బ్రహ్మం సా4.24తదుపరి ఐంద్రంకరణం : బవ ఉ8.35తదుపరి బాలువ రా8.53వర్జ్యం … Read More

అత్యంత అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ప్రాణాపాయం

మ‌హిళ ప్రాణాలు కాపాడిన కాంటినెంట‌ల్ ఆసుప‌త్రి వైద్యులు సిజేరియ‌న్ స్కార్ (ఎక్టోపిక్‌) గ‌ర్భం అత్యంత అరుదైన స‌మ‌స్య‌ ప్ర‌తి 3 వేల మంది గ‌ర్భిణుల‌లో ఒక‌రికే ఈ ప్ర‌మాదం తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌తో కొన్ని గంటల్లోనే మ‌ర‌ణించే అవ‌కాశం హైద‌రాబాద్, డిసెంబ‌ర్ … Read More

ఊహించ‌ని షాక్‌- పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన ప్రధ‌ని

ప్ర‌త్య‌ర్థుల‌కు ప్ర‌ధాని ఊహించ‌ని గ‌ట్టి షాక్ ఇచ్చారు. అధికారంలో ఉండి ఎవ‌రూ చేయ‌ని సాహాసం చేశారు నేపార్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ‌. నేపాల్ పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. వెంటనే విద్యాదేవి భండారి పార్లమెంటును రద్దు … Read More

మ‌ళ్లీ క‌ల‌వ‌ర పెడుతున్న క‌రోనా

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే క‌రోనా చ‌లికాలంలో త‌న విజృంభ‌న చూపిస్తోంది. మ‌రోసారి ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. కరోనాలో కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ వెలుగు చూస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, దక్షిణాఫ్రికా … Read More

రైతు సంక్షేమం కోసమే బిజెపి:అరుణారెడ్డి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతు సంక్షేమం కోసమేనని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గాడి పల్లి అరుణ రెడ్డి అన్నారు.ఆమె శనివారం సిద్దిపేటలోని వరి కొనుగోలు కేంద్రాలు శివారు వ్యవసాయ భూములను సందర్శించి రైతులతో మాట్లాడారు.కేంద్రం … Read More

కొనుక్కున్న ప్లాట్లను కాపాడుకునేందుకే ఏకమయ్యాం…హర్ష

పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొన్న సంబరం కూడా ఉండటం లేదు. హైదరాబాద్ సిటీ శివారులో ఇళ్ల స్థలం ఉండాలన్న కోరికతో కొన్న ప్లాట్లలో అక్రమార్కులు కాలు మోపుతున్నారు. నకిలీ పత్రాలతో జాగ మాదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు లెక్కలేన్నన్ని … Read More

సింగ‌ర్ సునీత పెళ్లి డెట్ ఫిక్స్‌

టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి వార్త సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ప్రముఖ మీడియా ప్రముఖుడు మ్యాంగ్ రామ్‌తో సునీత నిశ్చితార్థం ఇటీవల జరిగింది. అంతకు ముందు నుంచి వార్తలు వస్తున్నా కూడా తన పెళ్లిపై ఏ రోజు కూడా స్పందించలేదు ఈమె. … Read More

కాంటినెంట‌ల్ ఆసుప‌త్రుల‌లో ‘ఖ‌యాల్ ఆప్‌కా’ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన కాంటినెంట‌ల్ ఆసుప‌త్రుల‌లో కొవిడ్-19 సంబంధిత ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు రోగులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు ‘ఉచిత‌’ అవ‌గాహ‌న స‌ద‌స్సును శుక్ర‌వారం నిర్వ‌హించారు. ‘ఖ‌యాల్ ఆప్‌కా’.. అంటే ‘మీ సంరక్ష‌ణ బాధ్య‌త మాది’ అని అర్థం వ‌స్తుంది. … Read More