భారత్ బంద్ కి తెరాస మద్దతు

రైతులకు అండగా ఉంటామని.. ఈ 8న తలపెట్టిన భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణభవన్‌లో మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు … Read More

అనాధాలకు అండగా… విశ్వమానవవేదిక

వేడంగి, వేడంగిపాలెం, కుమ్మరిపాలెం గ్రామాల్లో విశ్వమానవవేదిక నిత్యాన్నదానం ప్రారంభం పోడూరు మండలం వేడంగి, వేడంగి పాలెం, కుమ్మరిపాలెం గ్రామాల్లో ఆదరణలేక, శరీరాలు సహకరించక, దుర్భర స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు ఉన్న చోటకే భోజనం అందించే నిత్యాన్నదానం కార్యక్రమాన్ని డిసెంబర్ 6వ … Read More

విజేతలకు ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు

గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించిన మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి (ఉప్పల్), శిరీషసోమశేఖర్ రెడ్డి (ఏఎస్ రావునగర్) లను ఎంపీ రేవంత్ రెడ్డి అభినందిచారు. శనివారం మర్యాద పూర్వకంగా రెండు డివిజన్ల కార్పొరేటర్ల దంపతులు ఎంపీని కలిశారు. గ్రేటర్ లోనే ఉప్పల్ నియోజకవర్గం … Read More

బీజేపీ బండికి.. సంజయుడే సారథి

ఎవరీ బండి సంజయ్? ఎక్కడ నుండి వచ్చాడు? ఎందుకు ఈ స్థాయిలో ఆయన పేరు మారుమోగిపోతుంది? రెండు తెలుగు రాష్టాల ప్రజల్లో తొలుస్తున్న ప్రశ్నలు సుదీర్ఘ కాలం పాటు పోరాటం, ఉద్యమం చేసి తెలంగాణ అంటే.. కేసీఆర్ అనే స్థాయికి వెళ్లారు. … Read More

భాజ‌పాలో తెజ‌స విలిన‌మా?

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రోజు రోజుకి మారుతున్నాయి. ఇప్ప‌టికే గ్రేట‌ర్ తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది భాజ‌పా. ఒక వారం గ‌డువులోనే ఇంత మార్పు తీసుకరావ‌డం అంటే మాములు విష‌యం కాదు. గ‌త ఎన్నిక‌ల్లో సెంచ‌రీకి ఒక్క అడుగు దూరంలో ఉన్న … Read More

గ్రేటర్ లో బోణీ కొట్టిన పార్టీలు

నువ్వా.. నేనా అన్నట్టు సాగుతున్న గ్రేటర్ పోరులో… భాజపా, తెరాస, కాంగ్రెస్ , మజిలిస్ పార్టీలు బోణి కొట్టాయి. హయత్ నగర్లో బీజేపీ నుండి జీవన్ రెడ్డి, యూసఫ్ గూడ నుండి తెరాస అభ్యర్థి, మెహదీపట్నం నుండి మాజీ మేయర్ మజీద్ … Read More

మంత్రులలో మొదలైన వణుకు

పొలిటికల్ కెరీర్పై ఎఫెక్ట్ పడ్తుందనే ఆందోళనసీరియస్గానే పనిచేసిన కొందరు.. ఉండీ లేనట్టున్న మరికొందరు సరిగా పనిచేయని మంత్రులపై సీఎంకు నిఘా వర్గాల రిపోర్టు, తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ క్యాండిడేట్​ ఓడిపోతరేమోనన్న టెన్షన్​ కనిపిస్తోంది. ఒకవేళ రిజల్ట్స్​ నెగిటివ్​గా వస్తే.. ప్రగతి … Read More

నేటి కుట్ర కాదిది పురాణాల నాటిది

నేటి కుట్ర కాదిదిపురాణాల నాటిది.దేవతలైననుదేవుడికి దాసులే,దేవుడు మగాడు కాబట్టిఅంత తన ఇష్టమే. వైకుంఠ పురాణా,లక్ష్మి దేవి ఎల్లపుడుపతి పాదములను సేవించును గానిపతి ఎన్నడూ ఆ పత్నిని సేదతీర్చలేదెందుకు? కైలాసంలో కొలువుండు వాడుస్మశానాన్ని శాసించు శివుడుపార్వతికి తనలో అర్ద భాగం ఇచ్చారందురే గానిపార్వతి … Read More

గ్రేటర్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

డెక్కన్ న్యూస్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు రేపు 30 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. … Read More

సాయం చేసి ఆదుకోండి

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఏలేటి నర్సారెడ్డి 35కు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నారు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రెండు కిడ్నీలు పనిచేయడం లేదని చెప్పడంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు ప్రస్తుతం … Read More