మేయ‌ర్ ప‌ద‌వి ఆమెకేనా ?

గ్రేట‌ర్‌పోరులో స‌రైన మెజారీటి రాక ఇబ్బంది ప‌డుతున్న అధికార పార్టీకి పైర‌వీలు జోరు పెద్ద త‌ల‌పోటుగా మారింది. ఇప్ప‌టికే రాజ‌కీయంగా అస్త‌వ్య‌స్తం అవుతున్న తెరాస‌కు గ్రేట‌ర్ మేయ‌ర్ ప‌ద‌విని ఎవ‌రికి ఇవ్వాలి… ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచ‌న‌లో ప‌డింది. అయితే … Read More

చంద్ర‌బాబుకి బిగుస్తున్న ఉచ్చు

రెండు తెలుగు రాష్ట్రాల‌ను రాజ‌కీయంగా ఓ కుదుపు కుదిపేసిన ఓటుకు నోటు కేసు మ‌రో మలుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఇప్ప‌టి కాంగ్రెస్ ఎంపీ‌, అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో … Read More

కొత్త సంవ‌త్స‌రం, కొత్త స‌చివాల‌యం -13 అంత‌స్తులు

ఎట్ట‌కేల‌కు తెలంగాణ స‌చివాల‌య నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాల రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో భాజ‌పాను వ్య‌తిరేకించిన సీఎం కేంద్ర ప‌థ‌కాల‌కు ఒక్కొక్క‌టికి లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. కాగా గ‌త కొన్నాళ్లుగా … Read More

కొత్త సంవ‌త్స‌రంలో సుఖ‌శాంతుల‌తో ఉండాలి : ఐవిరెడ్డి

గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఐవి రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరాదిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సంవత్సరం మీ అందరికీ మరింత … Read More

యశోద ఆసుపత్రిలో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. నర్సింగ్‌ యాదవ్‌ అనేక తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి మెప్పించారు. తెలంగాణ, హైదరాబాద్ యాసతో… సినిమా … Read More

ఒకేసారి గుండె, ఊపిరితిత్తులు మార్చుకున్న రోగుల‌కు కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఉత్సాహం

ఇద్ద‌రు రోగుల‌కు ఒకేసారి గుండె, రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌హిళ‌కు గుండె, ఢిల్లీ వ్య‌క్తికి ఊపిరితిత్తుల మార్పిడి కొత్త సంవ‌త్స‌రం వేళ ఇద్ద‌రి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 51 ఏళ్లమహిళకి , … Read More

తూప్రాన్‌ వద్ద హల్దీ గోల్ఫ్‌ కౌంటీ

డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌ మరియు గిరిధారీ హోమ్స్‌ యొక్క ఉమ్మడి వెంచర్‌ ఇది. తెలంగాణాలో అత్యాధునిక గోల్ఫ్‌ ప్రాజెక్ట్‌తో నిర్మించనున్నారురెసిడెన్షియల్‌ యూనిట్లతో 18 హోల్స్‌ చాంఫియన్‌షిప్‌ గోల్ఫ్‌ కోర్స్‌ను మిళితం చేసిన సంపూర్ణమైన గోల్ఫ్‌ కోర్స్‌– హల్దీ గోల్ఫ్‌ కౌంటీ … Read More

మ‌హిళ అండాశ‌యం నుండి 10.2 కిలోల కణితి తొలగింపు

◆ మీగ్స్ సిండ్రోమ్ కారణంగా గడ్డ ఏర్పడినట్లు నిర్ధారణ◆ మహిళను ప్రాణాపాయం నుండి రక్షించిన ఏవోఐ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్రకుమార్ నాగిశెట్టి క్యాన్సర్ వ్యాధికి అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలందిస్తున్న అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు ఓ అరుదైన శస్త్రచికిత్సను … Read More

గుండెలో ర‌క్త‌స్రావం అయిన రోగిని కాపాడిన కిమ్స్ ఐకాన్ వైద్యులు

అత్యంత అరుదైన సూడో అన్యూరిజం స‌మ‌స్య‌కు చికిత్స‌ తూర్పుగోదావ‌రి రైతుకు విశాఖ‌లో పున‌ర్జ‌న్మ‌ డెక్క‌న్ న్యూస్‌: అరుదైన గుండె స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న 60 ఏళ్ల వృద్ధుడికి త‌క్ష‌ణం క‌వ‌ర్డ్ స్టంట్ వేసి, ఆ వెంట‌నే బైపాస్ స‌ర్జ‌రీ కూడా చేసి అత‌డి … Read More

చిన్న‌మ్మ విడుద‌ల 27న ?
జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద శ‌ప‌ధం

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు అత్యంత స‌న్నిహితుల‌రాలైన శ‌శిక‌ల అలియాస్ చిన్న‌మ్మ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. అక్ర‌మాస్తుల కేసులో క‌ర్ణాట‌లోని పరప్పన  అగ్రహార చెరలో గ‌త కొన్నాళ్లుగా జైలు జీవితం గ‌డుపుతుంది. అయితే వ‌చ్చే నెల 27న శ‌శిక‌ల విడుద‌ల … Read More