ప్రియాంకా గాంధీ లఖ్‌నవూ ర్యాలీ ‘నకిలీ ఫొటో’ తెలంగాణది
వీధి అంతా జనసందోహంగా కనిపిస్తున్న ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. అది సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలు నిర్వహించిన ర్యాలీ ఫొటో అని పేర్కొంటున్నారు. … Read More









