దుంపల్లిలో దూకుడుగా బీజేపీ
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లిలో భారతీయ జనతాపార్టీ నేతలకు ఘన స్వాగతం లభించింది. ప్రచారంలో భాగంగా రఘునందన్‌రావు, సిద్దిపేట జిల్లా మహిళామోర్చా నాయకురాలు అరుణరెడ్డిలకు స్వాగతం పలికారు దుంపలపల్లి ప్రజలు. గ్రామంలో భాజపా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం రఘునందన్‌రావు, అరుణ … Read More









