థ్రిలింగ్ త్రిపాటి తిప్పేశాడు
ప్రపంచమంతా అనుకుంది సన్‌రైజర్స్‌లో పేరున్న ఆటగాళ్లు లేరని విస్మరించారు. ఒక్క మ్యాచ్ కూడా గెలుపొందరని అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరీ అంచనాలు తలకిందులు చేస్తూ వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకుంటుంది. మెదటి రెండు మ్యాచులు ఓడిన మాత్రన తమ టీంను … Read More









