దేశవ్యాప్తంగా 8 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,356కు చేరుకుంది. వీటిలో యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 7,367. వ్యాధి నుంచి రికవరీ అయి డిశ్చార్జీ అయినవారు 715 మంది. ఒకరు విదేశీయుడు. కాగా కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో 273 … Read More











