ఏపీ లో ముదురుతున్న రాజకీయాలు
ఒక వైపు కరోనా కేసులు , మరణాల మీద అంతా మాట్లాడుతుంటే ఏపీలో మాత్రం విభిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీ పార్టీ మాటల యుద్ధం జరుగుతుంది. మీరు రెడ్ జోన్ లో తిరుగుతున్నారు అంటే మీరు కరొనకు స్లీపర్ … Read More
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
ఒక వైపు కరోనా కేసులు , మరణాల మీద అంతా మాట్లాడుతుంటే ఏపీలో మాత్రం విభిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీ పార్టీ మాటల యుద్ధం జరుగుతుంది. మీరు రెడ్ జోన్ లో తిరుగుతున్నారు అంటే మీరు కరొనకు స్లీపర్ … Read More
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు ఆగడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ మొత్తం చూసుకునట్టు అయితే కరోనా కేసులు 3 లక్షలకి చేరువలో ఉన్నాయి. భారత్ లో 28,380 కేసులు … Read More
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా కేసులు పాజిటివ్ కేసులు అదుపులోకి రావడం లేదు. తాజా హెల్త్ బులిటెన్ఏ పీలో కొత్తగా 80 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదు అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 1177 … Read More
ఆ దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని సడలింపులు చేసింది. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. పాస్‌పోర్ట్, అటెస్టేషన్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. అయితే కరోనా వైరస్ తీవ్రత తగ్గి, నిషేధాజ్ఞలు సడలించిన షార్జా, … Read More
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై మోడీ దృష్టి సారించారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఈ భేటీలో తెలంగాణ , ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో పాటు … Read More
తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడ్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. తాజా కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం … Read More
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే … Read More
ప్రగతి భవన్ లో కోవిడ్19 పై సీఎం కేసీఆర్ సమీక్ష మొదలైనది. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు. కరోనా కట్టడిపై ప్రస్తుతం రాష్ట్రములో తీసుకుంటున్న చర్యలు, రేపటి ప్రధాని … Read More
లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీలను( (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు ఐదు సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ శనివారం … Read More
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంపై వదంతుల వస్తున్న నేపథ్యంలో ప్రపంచం అంత అటు వైపే చూస్తుంది. అసలు కిమ్ ఏమి జరిగినది, అతని ఆరోగ్యం ఎలా ఉన్నది అనే అంశంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. ఒక వైపు … Read More