28 రోజుల్లో భారత్‌కు మాల్యా ?
భారత్ లో బ్యాంకులకు అప్పులు ఎగొట్టి లండన్ పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా తిరిగి ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. … Read More









