తూప్రాన్‌లో క‌రోన క‌ల‌క‌లం

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తి‌నిధి, శ్రీకాంత్‌చారిక‌రోనా హైద‌రాబాద్ దాటి పొరుగు జిల్లాల‌కు వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌ట‌టికే మెద‌క్ జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇవాళ తూప్రాన్‌‌లో క‌రోన క‌ల‌క‌లం సృష్టించింది. తూప్రాన్ మున్సిపల్ వాటర్ మెన్ కి కరోనా … Read More

ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డులను హోమ్‌ డెలివరీ

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ దిగ్గజం ఎయిర్‌టెల్‌ వినుత్న అలోచనకు అంకురార్పన చేసింది. హైదరాబాద్‌లో నివిసిస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారుల శ్రేయస్సు దృష్యా సిమ్‌ కార్డులను హోమ్‌ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా … Read More

సినిమా, టివి షూటింగులకు అనుమతి

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు … Read More

బోనాల ఉత్సవాల కోసం సమావేశం

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం నిర్వహించాలా?వద్దా? అనే విషయమై ఈ నెల 10 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం( MCHRD) … Read More

బెల్లంపల్లి దళిత అమ్మాయి పై దాడి పై స్పందించిన కమిషన్

సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ బెల్లంపల్లి లో దళిత అమ్మాయి పై జరిగిన దాడి సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని మీద స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల … Read More

రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు..

పదోతరగతి విద్యార్థుల SA-1, ప్రీ ఫైనల్ అండ్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు.. ఇప్పటికే ఇంటర్నల్ మార్కులు ssc బోర్డ్ వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేసిన పాఠశాలలు.. ఈ మూడింటి ప్రాతిపదికన ssc అప్గ్రేడ్ … Read More

అందుకే లాక్‌డౌన్ స‌డ‌లించాం : ఈటెల‌

జీవనోపాధి కోల్పోతున్నారన్న కారణంతోనే లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సడలింపులు ఇవ్వడంతో జనాలు ఎక్కువ మంది బయటకు వస్తున్నారని, దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగిందన్నారు. వయోవృద్ధులు, … Read More

రైతుబంధు- బంధువేనా ?

బంధువు అంటే మ‌న భాష‌లో చుట్టం. మ‌న ఇంటికి చుట్టం అదే బంధువు వ‌స్తే ఎన్ని రోజులు ఉంటాడు. ఒక‌టి లేదా రెండు రోజులు మ‌హా అయితే మూడు రోజులు ఉంటారు. అంతేకానీ శాశ్వ‌తంగా మాత్రం మ‌న ద‌గ్గ‌ర ఉండ‌రు. ఇప్పుడు … Read More

ఆందోళనలో తెలంగాణ సీఎంఓ

తెలంగాణా సీఎం కార్యాలయం లో కరోనా కలకలం : మెట్రో రైల్‌ భవన్‌లోని సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఇటీవలే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉద్యోగి కుమారుడు కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్‌ సోకిందని గుర్తింపు సీఎంవో ఆఫీసుకు రావొద్దని … Read More

10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…

10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… జూన్ 8 నుండి యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్టు.. హైదరాబాద్, రంగారెడ్డి సికింద్రాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి… జిఎచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో … Read More