హుజురాబాద్ పోటీ నుంచి అందుకే తప్పుకుందా షర్మిల ?
రాష్ట్ర రాజకీయాల్లో రసవత్తరం సృష్టిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల. ఇప్పటికే అక్కడ గెలవాలన్న పట్టుదలతో తెరాస, భాజపా, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా తెరాస, భాజపా ఆత్మగౌరవం … Read More











