మాక్సివిజన్ ఐ హాస్పిటల్‌లో కోవ్యాక్సిన్ మీ కోసం
సోమాజిగూడలోని మాక్సివిజన్ ఐ హాస్పిటల్‌లో కోవిడ్-19 టీకాలు, కోవ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ సీఇఓ సుధీర్ తెలిపారు. ఈ మేరకు టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించారు. కోవ్యాక్సిన్ 1 మరియు 2 డోస్‌లో అవసరం ఉన్నవారు సోమాజిగూలోని మాక్సివిజన్ ఐ హాస్పిటల్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. 18 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారు ఈ టీకాలను తీసుకోవడానికి తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకరావాలని కోరారు. టీకాల కోసం మరింత సమాచారం తెలుసుకోవాలంటే సిద్ధార్ద్ రెడ్డి – ఫోన్ నెం .9390035926 లలో సంప్రదించాలని సూచించారు.