గూగుల్, యాపిల్ యాజమాన్యాన్ని బయపెడుతున్న ఉద్యోగులు
ఉద్యోగం కావాలంటే ఒక్కప్పుడు, యాజమాన్యం ఎలా చెబితే అలా నడుచుకునే వారు. ఏ టైంకి చెబితే ఆ టైంకి రావడం, ఏ టైంకి చెబితే ఆ టైంకి వెళ్లడం, పై అధికారుల దగ్గర మన్నన పొందడానికి ఇంకా ఓవర్ టైం చేసేవారు. కానీ కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కోట్లు పెట్టి కట్టిన ఆఫీసులకు తాళాలు పడ్డాయి. ఇప్పుడిప్పుడే టీకాలు వేశాకా కాస్త కుదుటపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో గూగుల్, యాపిల్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఆఫీసులకు రావాలి ఇక వర్క్ ఫ్రం హోం ఉండదు… అని ఈమెయిల్ పెడుతున్నాయి. దీనిపై స్పందిస్తున్న ఉద్యోగులు తాము ఆఫీసులకు రాలేమని తిరిగి మెయిల్ పెడుతున్నారు అంటా.. ఇంకా కాస్త ముందుకు అడుగు వేసి అవసరమైతే ఉద్యోగాలకు కూడా రాజీనామా చేస్తాం అంటూ భయపెడుతున్నారు అంటా. దీనిపై ఆయా ఆఫీసుల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులను ఎలా తిరిగి ఆఫీలకు రప్పించాలని, దీనిపై కోర్డులకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారంటా
కుదుటపడుతూ…











