సాధరణ ప్రజలకు కిమ్స్ కర్నూలులో కోవిడ్ వ్యాక్సిన్
వృద్దులకు, సాదారణ ప్రజలకు విజయవంతంగా కోవిడ్-19 టీకాలు వేయడం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కిమ్స్ కర్నూలు ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ సెంటర్ హెడ్ రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. వృద్దులకు, 45 నుండి 59 ఏళ్ల వయస్సు గల వారికి … Read More











