మనం వేసే అడుగులు ఒక గుర్తుగా మిగిలిపోవాలి.

మనం చేసే పనులు ఒక గుర్తింపుగా నిలిచిపోవాలి. ప్రతి మనిషికి జీవితం ఉంటుంది. కాని, మన జీవితం ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఉండిపోవాలి” అనే ఆశయంతో ఎన్నెన్నో విభిన్నమైన సేవాకార్యక్రమాలతో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు సాయపడుతూ మహిళా దినోత్సవానికి ఒక … Read More

ఆత్మ‌విశ్వాస‌మే ఆయుధంగా మ‌హిళ‌లు ముందుకు సాగాలి: శ‌చి మ‌హేశ్వ‌రి

అవేర్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో ఘ‌నంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు క‌రోనా సంక్షోభంలో సేవ‌లందించిన ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందికి స‌న్మానం ఆత్మ‌విశ్వాసం, ధైర్యం ప్ర‌ధాన ఆయుధాలుగా మ‌హిళ‌లు ముందుకు సాగాల‌ని ప్ర‌ముఖ వ్య‌క్తిత్వ వికాస నిపుణురాలు శ‌చి మ‌హేశ్వ‌రి అన్నారు. … Read More

ఓటు వేయండి కిమ్స్‌లో ఉచిత వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొండి

ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌తగా ఓటు వేయాల‌ని అన్నారు క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ వీన పాండ్యాన్‌. త్వ‌ర‌లో జ‌రిగే క‌ర్నూలు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు అవ‌గాహాన క‌ల్పించ‌డానికి కిమ్స్ హాస్పిట‌ల్స్ విన్నూత కార్య‌క్ర‌మంతో ముందుకు వ‌చ్చింద‌న్నారు. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో కిమ్స్ … Read More

మ‌హిళ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రి సేవ‌లు అభినంద‌నీయం

మహిళల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం చేస్తున్న సేవ‌లు, చూపిస్తున్న చొర‌వ ఎంతో ప్ర‌శంస‌నీయ‌మ‌ని నిజాంపేట్ మేయ‌ర్ శ్రీమ‌తి కొల‌ను నీలా గోపాల్‌రెడ్డి గారు అన్నారు. ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన స‌ఖి … Read More

దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా దంత‌వైద్యుల దినోత్స‌వం

భార‌త‌దేశంలోనే అతిపెద్ద డెంట‌ల్ నెట్‌వ‌ర్కింగ్ యాప్‌ “బిజ్బోల్” ఆధ్వ‌ర్యంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారి స‌హ‌కారంతో జాతీయ దంత వైద్యుల దినోత్స‌వాన్ని శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆన్‌లైన్ వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా డెంట‌ల్ కాలేజీ విద్యార్థుల‌కు … Read More

ఎస్టోనియా రాయ‌బారికి మాక్సివిజ‌న్‌లో కంటి ప‌రీక్ష‌లు

ప్రముఖ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి మాక్సివిజన్ వారి హైదరాబాద్ ఆసుపత్రిని ఎస్టోనియా రిపబ్లిక్ రాయబారి శ్రీమతి కాట్రిన్ కివిని సందర్శించారు. శ్రీమతి కాట్రిన్ కంటి పరీక్షల గురించి లోతైన అవగాహన పొందడానికి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కంటి … Read More

హీరోయిన్ ఆ పొడువు చూసి షాక్ అయిన హీరో ప్ర‌భాస్‌

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలాంటి ట్రైలర్ లాంచ్‌ను చూసుండరు ప్రేక్షకులు. ‘జాతిరత్నాలు’ టీమ్ అంత కొత్తగా ప్లాన్ చేసింది. ట్రైలర్ లాంచింగ్‌లోనూ ప్రత్యేకత చూపించింది. ముఖ్యంగా హీరో నవీన్ పోలిశెట్టి ఎనర్జీ, కామెడీ టైమింగ్ అద్భుతం. సినిమాలోనే కాదు.. … Read More

నేడు ఏపీ బంద్‌

విశాఖ ఉక్కును ద‌క్కించుకోవాల్సిన బాధ‌త్య‌త అంద‌రీపై ఉంద‌ని ఇందుకు కోసం రాష్ట్ర బంద్ చేయాల‌ని పిలుపినిచ్చారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార … Read More

ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఎంఐఎం

విజ‌య‌వాడ‌లోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగారు. పశ్చిమ నిజయోకవర్గం పరిధిలోని రెండు స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి తరఫున నాంపల్లి ఎమ్మెల్యే జేఎం హుస్సేన్ గురువారం ప్రచారం నిర్వహించారు.గతంలో … Read More

ఆ ఎమ్మెల్యేనే పీఆర్ఓ విజ‌య్‌కి చెక్ పెట్టాడా ?

అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ ఎవ‌రూ ఊహంచిన రీతిలో కోట్లు కూడ‌బెట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ పీఆర్వో గ‌టిక విజ‌య్‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు కూపీ లాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ … Read More