కేసీఆర్ మెడ‌కు ఈట‌ల భూ వ్య‌వ‌హారం – ఎంపీ రేవంత్ రెడ్డి

మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్ ను బ‌ర్త‌రఫ్ చేసి… దేవ‌ర‌యంజాల్ లో ఉన్న దేవాదాయ భూముల అక్ర‌మాలు చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం న‌లుగురు ఐఏఎస్ ల‌తో క‌మిటీ వేసింది. అయితే,ఆ ఊర్లో ఉన్న ఇత‌ర దేవాదాయ భూముల‌ను మంత్రి కేటీఆర్, కేసీఆర్ … Read More

ఈటెల దాన కంపెనికి ముందే నోటీసులు ఇచ్చిన అధికారులు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అచ్చంపేట అడివిలో కడుతున్న దాన కంపెనీకి ముందే నోటీసులు ఇచ్చారు స్థానిక అధికారులు. అయితే ఆ నోటీసులు పట్టించుకోకుండా అధికారం అడ్డు పెట్టుకొని ఇంకా నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెను సంచాలనానికి దారి తీసిన … Read More

సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం

రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ … Read More

హై కోర్టులో ఈటెల‌కు ఊర‌ట‌

భూ క‌బ్జా వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కి ఊర‌ట ల‌భించింది. అనుమ‌తి లేకుండా ఎలా స‌ర్వే చేస్తార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది హైకోర్ట్‌. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని జమున హ్యాచరీస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. … Read More

అచ్చంపేట అడ‌విలో మొద‌లైన ప్ర‌కంప‌న‌లు

రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి ఈటెల భూమ‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లోని అచ్చంపేట‌, హాకీంపేట‌, చిన్న శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి ప‌రిధిలోని కొంత మంది వ్య‌క్తుల సిలింగ్ భూముల‌ను వివిధ … Read More

ఐపీఎల్ వాయిదా

క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కరోనా కాటుకు బలైంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్‌ను ఆపెయ్యాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్‌-14ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ … Read More

క‌రోనా త‌గ్గ‌కున్నా…. కండోమ్స్‌ కొంటున్నారు

గతేడాది నుండి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ వలన అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పలు కంపెనీలకు కరోనా కాలంలో కొనుగోళ్లు కూడా తగ్గాయి. వాటిలో కండోమ్స్ ఒకటి. కరోనా కారణంగా వీటి కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. … Read More

బిసి ముసుగులో ఉన్న దొర ఈటెల : మంత్రులు

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌పై ప్ర‌స్తుత తెలంగాణ మంత్రులు మీడియా వేదిక‌గా మండిప‌డ్డారు. పార్టీలో చేరిన‌ప్ప‌టి నుండి రాజేంద‌ర్‌కి స‌ముచిత స్థానం ఇచ్చార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. త‌న‌కు … Read More

ఈటెల‌పై మండిప‌డ్డ గ్రామ‌స్థులు

మాజీ మంత్రి ఈటెల మంత్రి ప‌ద‌వి ఊడిన త‌ర్వాత కూడా దొర మాదిరిగానే మాట్లాడుతున్నార‌ని అచ్చంపేట‌, హాకీంపేట‌, ధ‌రిపల్లి గ్రామ‌స్థులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్‌ని ఇంకా బ‌తిమిలాడిన‌ట్టే మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అక్క‌సు వెల్ల‌గ‌క్క‌లేద‌ని, మా గ్రామాల … Read More

అడవిలో చెట్లు నరికినందుకు ఈటెలపై మరోకేసు నమోదు ?

తెలంగాణ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటెల పై మరో ఉచ్చు బిగిస్తుంది సర్కారు. ఇప్పటికే భూ కబ్జా పేరుతో సతమతమవుతున్న ఆయనపై మరో కేసు వేయనున్నారు అని సమాచారం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో రైతులకు … Read More