తెరాస నేత సామ కాంగ్రెస్‌లోకి

ఎన్నిక‌లకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉన్నా… అప్పుడే వ‌ల‌సలు మొద‌లైనాయి. అధికార పార్టీ తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు వెళ్తున్నారు. తెరాసలో త‌గిన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని అందుకే పార్టీ మారుతున్నామ‌ని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ … Read More

విడాకుల కోసం వ‌స్తే నగ్నంగా ఫోటోలు తీసి అత్యాచారం

భ‌ర్త‌తో వ‌చ్చిన విభేదాల‌తో కోర్ట్ మొట్లు ఎక్కింది ఓ మ‌హిళ‌. ఇందుకోసం ఓ న్యాయ‌వాది క‌లిసి త‌న‌కు ఎలాగైన విడాకులు ఇప్పించాల‌ని కోరింది. ఇదే అదునుగా చేసుకున్న ఆ న‌ల్ల‌కోటు వేసుకున్న కామాపిచాచి బాధితురాలి జీవితాన్ని నాశ‌నం చేశారు. సాయం కోరి … Read More

కారెక్కిన కౌశిక్ రెడ్డి

అంద‌రూ అనుకున్న‌ట్లుగానే కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవ‌లే కాంగ్రెస్ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం తెరాస‌లో చేరారు. ఈ మేరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ … Read More

వాళ్ల బాగోతం నాకు తెలుసు : మ‌ంచు విష్ణు

మా ఎన్నిక‌ల వివాదం రోజుకో రచ్చ లేపుతుంది. కాస్త స‌ద్దుమ‌నుతున్న స‌మ‌యంలో మ‌రో నిప్పు ర‌వ్వ వెలిగి మ‌రింత అగ్గికి అజ్యం పోస్తోంది. ఈ వివాదం రానురాను మరింత ముదురుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన మంచు విష్ణు తాజాగా సంచలన … Read More

విధుల్లోకి తీసుకోకుంటే హుజురాబాద్‌లో 1000 మంది పోటీ చేస్తాం

స‌ర్కార్‌ను హెచ్చ‌రించిన ఉద్యోగులు తెలంగాణ‌లో తెరాస స‌ర్కార్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నారు. విధుల నుండి తొల‌గించిన వారిని తిరిగి తీసుకోకుంటే ప్ర‌భుత్వం భారీ ముల్యం చెల్లిస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ మేరుకు తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అల్టిమేటం జారీ … Read More

ఎమ్మెల్యేగా పోటీచేసిన ట్రాన్స్‌జెండ‌ర్ ఆత్మ‌హత్య‌

కేరళ తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకుని మరణించారు. కొచ్చిలోని ఆమె నివాసంలో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. … Read More

తిరుప‌తిలో హైటెక్ వ్య‌భిచారం- బెంగుళూరు, గుడివాడ నుండి అమ్మాయిలు

తిరుపతిలో హైటెక్ వ్యభిచారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హైటెక్ వ్య‌భిచారంలో అంతా స్మార్ట్ ఫోన్ల ద్వారానే దందా సాగిపోతున్న‌ట్లు తేలింది. బేరాలన్నీ వాట్సాప్ లో సాగిస్తూ, అమ్మాయిలు, వారి ఐ.డి.లే క‌నెక్టింగ్ కి వాడుకుంటున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ … Read More

మీ న‌గ‌లు ధ‌గ‌ధ‌గ మెర‌వాలంటే ఇలా చేయండి

మీ నగలు ఎక్కువకాలం మెరుస్తూ, నాణ్యతతో ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు ప్రయాణాలు చేస్తున్నట్లైతే.. నగలను స్క్రాచ్‌లు పడకుండా, డామేజ్ అవ్వకుండా కాపాడాలంటే.. వాటి బాక్సుల్లో ఎక్స్ ట్రా పాడింగ్ పెట్టాలి. ఇక నగల డబ్బాల్లో సిలికా పౌచ్‌లను వాడడం వల్ల … Read More

మేడిగ‌డ్డ బ్యారేజీ గేట్ల ఎత్తివేత‌

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 45,190 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34,720 క్యూసెక్కులుగా ఉంది. … Read More

హుజురాబాద్‌లో భాజపాదే గెలుపు : జ‌య‌శ్రీ‌

త్వ‌ర‌లో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భాజపానే విజ‌య సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ మ‌హిళామోర్చా అధ్య‌క్షురాలు జ‌య‌శ్రీ‌. ఈ మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఈటల చేప్ప‌ట్టిన పాద‌యాత్ర‌కు ఆమె మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డానికే … Read More