ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కి మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ మ‌రోమారు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్‌ కరోనా బారినపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం … Read More

బిగ్‌బాస్ షోతో మ‌ళ్లీ తెలంగాణ చిచ్చు రాజేస్తున్నారా ?

తెలంగాణ ఓ ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓ ఉద్య‌మం. ఎన్నో పోరాటాల‌కు ఆద‌ర్శం. ఏ ఒక్క‌రిని క‌దిపిన ఉవ్వేత్తున ఎగిసిన ప‌డిన మానోవేధ‌న‌. వంద‌ల మంది బిడ్డ‌ల ఆత్మ‌బ‌లిదానం. ఇలా ఎన్నో క‌ల‌గ‌లిపిన మ‌హా ఉద్య‌మ‌మే తెలంగాణ. … Read More

తెలంగాణ‌లో 135 మందికి క‌రోనా పాజిటివ్‌

తెలంగాణలో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు నిర్వహించగా, 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు గుర్తించారు. … Read More

క‌రోనాతో శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ మ‌ర‌ణం

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనాతో పోరాడుతూ మ‌ర‌ణించారు. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. గ‌త కొన్ని రోజుల‌గా క‌రోనా బారిన ప‌డి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా … Read More

కొవిడ్, ఈబీవీల‌తో యువ‌తిలో అసాధార‌ణ స‌మ‌స్య‌లు

కొవిడ్ ప‌లుర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తీసుకొస్తోంది. కొవిడ్ వ‌చ్చి త‌గ్గిన త‌ర్వాత కొంత‌మందిలో క‌నిపించే ఎప్‌స్టీన్ బార్ వైర‌స్ (ఈబీవీ) లాంటి వాటి వ‌ల్ల ఆ త‌ర్వాతి కాలంలో ప‌లు ర‌కాల ఇబ్బందులు త‌లెత్తుతాయి. అలాంటి సంక్లిష్ట‌మైన ఒక కేసుకు విశాఖ‌ప‌ట్నంలోని … Read More

కుక‌ట్‌ప‌ల్లిలో హిజ్రాల‌తో రేవ్ పార్టీ

కుక‌ట్‌ప‌ల్లిలో రేవ్ పార్టీ క‌ల‌క‌లం రేపింది. సాధార‌ణ రేవ్ పార్టీకి భిన్నంగా పార్టీ చేశారు. చివ‌రికి జైలు పాల‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. 44 మంది యువకులు, … Read More

ఆరోగ్య‌మంత్రి హారీష్‌రావుకి కొత్త స‌వాల్‌

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌రావు కొత్త స‌వాలు వ‌చ్చి ప‌డింది. ఈట‌ల రాజేంద‌ర్‌ని పార్టీని నుంచి త‌ప్పించిన త‌రువాత ఆరోగ్య శాఖ కొన్ని రోజుల పాటు సీఎం స్వ‌యంగా చూశారు. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత ఆ బాధ్య‌త‌ల‌ను త‌న … Read More

టిఫిన్ చేద్దామని వెళ్లి ట్యాంక్ బండ్‌లో ప‌డ్డారు

ఉద‌యాన్నే లేచి ఫ్రెండ్స్‌తో క‌లిసి స‌ర‌దాగా టిఫిన్ చేద్దామ‌ని వెళ్లి ట్యాంక్‌బండ్ ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే ఖైర‌తాబాద్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మిత్రులు ఆదివారం ఉద‌యం లేచి బ‌య‌ట టిఫిన్ చేద్దామ‌ని కారు తీసుకొని బ‌య‌లు దేరారు. ఎన్టీఆర్ మార్గ్‌లో అతివేగంగా … Read More

ప‌ట్టు బిగిస్తున్న న్యూజిల్యాండ్‌

భార‌త్‌తో జ‌ర‌గుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జ‌ట్టు ప‌ట్టుబిగిస్తోంది. ఇప్పటికే మొద‌టి ఇన్నింగ్స్‌ పూర్తి చేసుకొని లీడ్‌లో ఉన్న భార‌త్‌… రెండో ఇన్నింగ్స్‌లో ప‌ట్టుకోల్పోయింది. ఆట ప్రారంభించిన‌ప్ప‌టి నుండే త‌డ‌బాటు మొద‌లైంది. వెంట వెంట‌నే వికేట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. … Read More

శుత్రిహాస‌న్‌తో డేటింగ్ చేసిన నాగాచైతన్య

నాగా చైత‌న్య – స‌మంత జంట గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రూ పీక‌ల్లోతూ ప్రేమ‌లో ఉండి, పెద్ద‌ల‌ను ఒప్పించి మీర పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లి ఎక్కువ కాలం నిల‌వ‌లేకపోయింది. ఇటీవ‌లే విడాకులు కూడా తీసుకున్నారు. అయినా కానీ ప్ర‌తి రోజు … Read More