మ‌హానాడు త‌ర్వాత మా స‌త్తా చూపిస్తాం : అనిత‌

తెలుగుదేశం పార్టీ మ‌హానాడు కార్య‌క్ర‌మం త‌ర్వాత త‌మ పార్టీ స‌త్తా ఎంటో మారోమారు నిరూపిస్తామ‌న్నారు ఆ పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత. అధికారంలో ఉన్న వైకాపా రాష్ట్రాన్ని పాలించడం చేత‌కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. వ‌చ్చే నెల‌లో జ‌రిగే మ‌హానాడు … Read More

హ‌ర్యానా ముఖ్య‌మంత్రితో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భేటీ

హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌తో ఏపీ సీఎం జ‌గన్‌మోహ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నంలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ గారితో మర్యాద పూర్వక భేటీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వెల్ల‌డించింది. అయితే ఈ భేటీ రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. https://www.kooapp.com/koo/ysjagan/embed

కామినేనిలో ఎమ్మెల్యే తండ్రి మృతి

నార్కెట్‌ప‌ల్లి కామినేని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే తండ్రి మృతి చెందారు. వివ‌రాల్లోకి వెళ్తే.. తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ అనారోగ్యంతో కన్నుమూశారు. నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో గత రెండ్రోజులుగా … Read More

అమ్మ ప్రేమ ముందు మ‌ర‌ణం చిన్న‌బోయింది

పుట్టుక‌తోనే బిలియ‌రీ అట్రేజియా స‌మ‌స్య‌ మాన‌వ‌తా దృక్ప‌థంతో ఉచితంగా పూర్తి చికిత్స‌ నేడు అంత‌ర్జాతీయ కాలేయ దినం డెక్క‌న్ న్యూస్‌: అమ్మ ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిది అంటారు. ఇది ముమ్మాటికి నిజ‌మైనప్ప‌టికీ మ‌రో మారు రుజువైంది. బిడ్డ ప్రాణాల‌ను కాపాడ‌డానికి త‌న అవ‌యావాన్ని … Read More

సిక్స‌ర్‌తో సెంచ‌రీ చేసిన బ‌ట్ల‌ర్‌

గ్రౌండ్‌లోకి దిగిన మొద‌లు బ్యాట్‌కి ప‌ని చెప్పాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట్స్‌మెన్ బ‌ట్ల‌ర్‌. బౌల‌ర్ ఎవ‌రూ అనేది చూడ‌లేదు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయి బంతిని ఓ ఆట‌డేశాడు. దీంతో కోల్‌క‌త‌కి భారీ ల‌క్ష్యన్ని ముందుచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు … Read More

దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి మ‌ళ్లీ మొద‌లైంది. ఇప్ప‌టికే మూడు ద‌శ‌ల‌లో ప్ర‌జ‌ల‌పై విశ్వ‌రూపం చూపించిన కోవిడ్‌-19 వైర‌స్ చాప‌కింద నీరులా మ‌ళ్లీ పాకుతోంది. తాజాగా ఆదివారం 1,150 మందికి వైరస్ సోకగా.. సోమవారం ఆ సంఖ్య 2,183కి చేరింది. క్రితం రోజుతో … Read More

క‌రోనా ఫోర్త్ వేవ్ మొద‌లైన‌ట్టేనా ?

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే క‌రోనా ఫోర్త్ వేవ్ మొదలైన‌ట్టు అనిపిస్తోంది. ఇప్ప‌టికే మూడు దశ‌ల్లో ప్ర‌పంచాన్నిఅల్ల‌క‌ల్లోలం చేసిన క‌రోనా ఫోర్త్ వేవ్‌తో మ‌ళ్లీ ఇండియాలో అడుగుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో తాజా గణాంకాలను చూస్తే అదే … Read More

థ్రిలింగ్ త్రిపాటి తిప్పేశాడు

ప్ర‌పంచ‌మంతా అనుకుంది స‌న్‌రైజ‌ర్స్‌లో పేరున్న ఆట‌గాళ్లు లేర‌ని విస్మరించారు. ఒక్క మ్యాచ్ కూడా గెలుపొంద‌ర‌ని అనుకున్నారు. కానీ ప్ర‌తి ఒక్క‌రీ అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ వరుస విజ‌యాల‌ను త‌మ ఖాతాలో వేసుకుంటుంది. మెద‌టి రెండు మ్యాచులు ఓడిన మాత్ర‌న త‌మ టీంను … Read More

సామాన్యుల న‌డ్డివిరుస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్ : అనిత‌

జ‌గ‌న్ స‌ర్కార్ పేద ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌ముడుతోంద‌ని మ‌రోమారు మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. ఓ వైపు విద్యుత్ కోత‌లు విధిస్తూ ఛార్జీలు పెంచుతూనే, మ‌రోవైపు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేయ‌కుండా అధిక ధ‌ర‌లు పెంచార‌ని … Read More

బీజేపీ వ‌ల్లే సీఎం రోడ్ల మీదకొచ్చి తిరుగుతున్నాడు : హైమా రెడ్డి

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ చేస్తున్న ఉద్య‌మాల వ‌ల్లే సీఎం ఫాం హౌస్ నుండి బ‌య‌టికి వ‌చ్చార‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర నాయ‌కురాలు, మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు … Read More