సచివాలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చండి : భాజపా డిమాండ్
కరోనా కేసులు పెరుగుతుండడంతో సచివాలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ … Read More











