మరో సారి మానవత్వం చాటుకున్న రాజశేఖర్ రెడ్డి:

మ‌నిషికి మ‌నిషి స‌హాయ‌ప‌డ‌డ‌మే మాన‌వత్వం. నీవు… చిన్న పెద్ద అంటూ తార‌త‌మ్యం చూపిస్తే… మ‌నిషి పుట్ట‌క‌లో అర్ధ‌మే లేదు. ప్ర‌తి ఒక్క మ‌నిషికి వేరొక మ‌నిషితో ఏదో ఒక రూపంలో ప‌ని ప‌డుతుంది. అలాంట‌ప్పుడే ఆప‌దలో ఉన్న‌వారిని ఆదుకుంటే వారు జీవితాంతం … Read More

తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు

తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో … Read More

సోమేశ్‌కుమార్‌ పల్లెప్రగతి కార్యక్రమం సందర్శన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను … Read More

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

జలసౌదలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం హాజరైన తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆడిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణ రెడ్డి

తహసీల్దార్ల పవర్‌ కట్

తెలంగాణ పాల‌న‌‌లో స‌మూల మార్పుల‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. ఇందుకోసం కింది స్థాయి నుంచి ప్ర‌క్షాళ‌న మొద‌లుపెట్టింది. రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహసీల్దార్‌ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం … Read More

ధ‌రిప‌ల్లి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మేసేజ్‌కి స్పందించిన మంత్రి హారీష్‌రావు

ఎక్క‌డ ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటాన‌ని మంత్రి హారీష్‌రావు మ‌రోసారి నిరూపించారు. త‌న ఫోన్‌కి వ‌చ్చిన మేసేజ్‌కి నెంబ‌ర్‌కి కాల్ చేసి మ‌రీ స‌మ‌స్య తెలుసుకొని క్ష‌ణాల్లో ప‌రిష్కారం చేశారు మంత్రి. వివ‌రాల్లోకి వెళ్తే… మెద‌క్ జిల్లా చిన్న శంక‌రంపేట … Read More

పొలంలో దొరికిన వెండి ఆభ‌ర‌ణాలు

డెక్క‌న్ న్యూస్ ప్ర‌తినిధి, శ్రీకాంత్ చారి ఓ రైతు వ్యవసాయ పొలంలో రాగి పాత్రలు, వెండి అభరణాలు లభ్యమైన ఘటన పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. సుల్తాన్‌నగర్‌ గ్రామానికి చెందిన సిద్దిఖీ … Read More

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ప్రభుత్వ నిషేదిత సంస్థ మావోయిస్టు మిలీషియాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల రూరల్‌ కలివేరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. చర్ల పోలీసులు కలివేరు క్రాస్‌రోడ్డులో తనిఖీలు చేపట్టారు. ఈ … Read More

తెలంగాణలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 3 వేల మార్క్‌ దాటింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు … Read More

సీఎం కెసిఆర్ కార్లకే చలాన్ వేసిన పోలీసులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కార్లకే చలాన్ వేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సీఎం కెసిఆర్ కాన్వాయ్ లోని కార్లు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నాయి అని చలాన్ విధించారు పోలీసులు. సూర్యపేట పరిధిలోని శ్రీరంగపురంలో  2019 అక్టోబర్ 16 వ … Read More