బ్యానర్ న్యూస్ స్థానికం గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం DS 5th June 2020 జలసౌదలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం హాజరైన తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆడిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణ రెడ్డి