చిన్నశంకరంపేటలో పులుల సంచారం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో పులల సంచారం బంయదోళన కలిగిస్తోంది. గతంలో ఇప్పటికే చిన్నశంకరంపేట మండలం కామరాం అటవీ ప్రాంతంలో పులలు సంచరించాయి. తాజాగా ఒక పులి తిరుగుతుందన్న సమాచాన్ని స్థానిక గ్రామ ప్రజలు గుర్తించారు. అయితే అది ఒక పులి కాదని … Read More











