ఒక్కరోజే 100 ఓపి కేసులు

ఎర్రగడ్ద మానసిక వైద్యశాల సూపరిండెంట్ డా,, ఉమా శంకర్…. గత రెండు రోజులుగా హాస్పిటల్ కి భారీగా ఒపి కేసులు నమోదవుతున్నాయి…. మొన్నటి వరకు రోజుకు 30-40 వరకు వస్తే అందులో 4 వరకు మద్యం కేసులు ఉండేవి కానీ ఇవాళ … Read More

గీత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించండి

రాష్ట్రంలో లక్షలాది మందిగీత కార్మికులు వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నిబంధనలతో కల్లు గీత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క రోజు తాటి, ఈత గెలలను మెర పెట్టకుంటే 6 నెలల వరకు కల్లు రాదు. అందుకని చెట్లు ఎక్కడానికి … Read More

నిత్యావసర వస్తువుల తో కూడిన ప్యాక్ ల పంపిణీ

ఉపాధికోసం వివిద రాష్ట్రాలు, రాష్ట్రంలో ని పలు ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చిన నిరుపేదలకు పంపిణీ చేసేందుకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంత నిధులతో సమకూర్చిన 20 రోజులకు సరిపడ 650 నిత్యావసర వస్తువుల ప్యాక్ … Read More

సీఎం సహాయనిధికి 12 కోట్ల రూపాయల ను విరాళంగా ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన వ్యాధి బారిన పడ్డ వారికోసం సహయార్థం సీఎం సహాయనిధికి ఒక్క రోజు వేతనం మొత్తం 12 కోట్ల రూపాయల ను విరాళంగా ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. చెక్ ను సీఎండి ప్రభాకర్ రావు కు అందించిన … Read More

కరోనా వైరస్ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది

ప్రభుత్వ కింగ్ కోటి ఆసుపత్రి.. కరోనా వైరస్ నిర్మూలనకు తెలంగాణ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా వార్డుతో పాటు ఐసోలేషన్ వార్డులను కింగ్ కోటి ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచారు వైద్య సిబ్బంది.. అత్యాధునిక సదుపాయాలతో … Read More

పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు … తలసాని శ్రీనివాస్ యాదవ్

లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్రంలో మాంసం, చేపల లభ్యత, సరఫరా పై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. పాల్గొన్న mp రంజిత్ … Read More

ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం

ఒక సూచన ……..?ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని తప్పుడు విషయాలు..? 1.అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ2.J D లక్ష్మీనారాయణ గారి వాయిస్3.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి5.డాక్టర్ దంపతుల … Read More

ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలి: సాయికిరణ్

ప్రపంచ దేశాలకు పెనుసవాల్ గా మారిన కరోనాను వ్యక్తిగత జాగ్రత్తలతోనే నియంత్రించడం సాధ్యమని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్ ఎంసీ పరిధిలో ని  ఎమ్మెల్యేలు, … Read More

ప్రధాని నిధి…

 అందరికీ విజ్ఞప్తి మనం  కేవలం ఒక్కొక్కరం ఒక్కొక్క 121 రూపాయలు మన ప్రధాని నిధికి పంపితే..చాలా పెద్ద మొత్తం భారతనిధి సిద్దం అవుతుంది  మనం కోట్ల ఉన్న ధనవంతులం కాకపోవచ్చు కాని నిరుపేదలం కాదు… ఇది డైరెక్ట్ గా మన … Read More

ప్రగతిభవన్ లో సీఎం కేసిర్ వీడియో కాన్ఫరెన్సు

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.