పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు … తలసాని శ్రీనివాస్ యాదవ్
లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్రంలో మాంసం, చేపల లభ్యత, సరఫరా పై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.
పాల్గొన్న mp రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, mla ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ