సీఎం సహాయనిధికి 12 కోట్ల రూపాయల ను విరాళంగా ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన వ్యాధి బారిన పడ్డ వారికోసం సహయార్థం సీఎం సహాయనిధికి ఒక్క రోజు వేతనం మొత్తం 12 కోట్ల రూపాయల ను విరాళంగా ప్రకటించిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.

చెక్ ను సీఎండి ప్రభాకర్ రావు కు అందించిన విద్యుత్ జేఏసీ

విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ని అభినందించిన సిఎండి ప్రభాకర్ రావు.