కరోనా వైరస్ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది
ప్రభుత్వ కింగ్ కోటి ఆసుపత్రి..
కరోనా వైరస్ నిర్మూలనకు తెలంగాణ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది..
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా వార్డుతో పాటు ఐసోలేషన్ వార్డులను కింగ్ కోటి ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచారు వైద్య సిబ్బంది..
అత్యాధునిక సదుపాయాలతో హైజీనిక్ ఐ సొల్యూషన్స్ వాడు ను సిద్ధం చేసింది ఆరోగ్య శాఖ..
ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడక లతో పాటు 50
ఐ సి యు వార్డులను 37 మంది స్పెషలిస్ట్ వైద్య సిబ్బందితో పాటు మరో 28 మంది సిబ్బందిని నిత్యం అందుబాటులో ఉంచింది ప్రభుత్వం..