ఒక్కరోజే 100 ఓపి కేసులు

ఎర్రగడ్ద మానసిక వైద్యశాల సూపరిండెంట్ డా,, ఉమా శంకర్….

గత రెండు రోజులుగా హాస్పిటల్ కి భారీగా ఒపి కేసులు నమోదవుతున్నాయి….

మొన్నటి వరకు రోజుకు 30-40 వరకు వస్తే అందులో 4 వరకు మద్యం కేసులు ఉండేవి కానీ ఇవాళ ఒక్కరోజే 100 ఓపి కేసులు మద్యానికి సంబందించినవి వచ్చాయి…

వారందరికీ చికిత్స అందిస్తున్నాం అవసరమైన వారికి ఇక్కడే అడ్మిట్ చేసుకొని మిగిలిన వారిని పంపిస్తున్నాం….

ప్రతిరోజు మద్యం ,కళ్ళు తాగడం వల్ల ఒక్కసారిగా తాగడానికి దొరకాకపోవడం తో వారి ప్రవర్తన వింతగా మారింది…

ఎక్కువగా క్లోరోఫామ్ ,డైజోఫామ్ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారు….

మందు దొరకాకపోవడం వల్ల ఇది వారిలో 24 గంటల్లో వారిపై ప్రభావం చూపుతుంది..

రాష్ట్రంలో ని అన్ని జిల్లాల వారు హైదరాబాద్ కి రావాల్సిన అవసరం లేదు జిల్లాల్లో కూడా హాస్పిటల్ లు ఉన్నాయి….

అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాం ,ప్రతి హాస్పిటల్ లో డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు…