నో…సోషల్ డిస్టెన్స్
అర్థం చేసుకొని జనాలకు అన్నం పెట్టడం కూడా వేస్ట్
ఒకపక్క దేశ ప్రధాని , ఇటుపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయండి అని పదేపదే చెబుతున్న వినకుండా , ఈ వైరస్ ని మనమే ఎంకరేజ్ చేస్తున్నాము అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే ఆ విషయము అర్థమవుతుంది..
డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ఒక్క మెతుకు కూడా ఇచ్చే అవసరం లేదు వీళ్ళకి,
వాళ్లు కడుపు నిండా తిన్న కూడా, ఒకవేళ వ్యాధి సోకితే పరిస్థితి ఏంటి…
మీ వల్ల ఇతరులకు సోకే అవకాశాలు కూడా ఏర్పడొచు..
హైదరాబాద్, ముషీరాబాద్ మున్సిపల్ గ్రౌండ్ లో నీది ఈ సమాచారం