ఒత్తిడి కలిగించే వాటికి దూరంగా ఉండండి : డాక్టర్ చరణ్‌తేజా
డాక్టర్. చరణ్‌తేజా కోగంటి,కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్,కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ కోవిడ్ -19 మహమ్మారితో పాటు లక్షలాది మంది ప్రజలలో మానసిక ఆరోగ్య సమస్యలు అధికంగా పెరుగుతున్నాయి. వైరస్‌ని అదుపులోకి తీసుకురావడానికి మరియు పరిష్కారాలను కనుగొనటానికి ప్రపంచం కష్టపడుతుండగా ఆందోళన, నిస్సహాయత, భయం, ఒంటరితనం, … Read More











