రాజకీయం స్థానికం జగన్ అన్న కలలను సాకారం చేద్దాం : కవురు శ్రీనివాస్ DS 3rd October 2020 సీఎం జగన్ కలలు సాకారం చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం కష్టపడి పని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పాలకొల్లు వైకాపా ఇంఛార్జి కవురు శ్రీనివాస్. యలమంచిలి మండలం అబ్బిరాజు పాలెం లో గ్రామ సచివాలయంకి శంకుస్థాపన చేశారు.