IPS అధికారుల ఒకరోజు వేతనం విరాళం
ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలోని IPS అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుక సంబంధించిన చెక్ ను డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలోని IPS అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుక సంబంధించిన చెక్ ను డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.
రాష్ట్ర0లోని జర్నలిస్ట్ లు, గ్రామీణ, పట్టణ స్ట్రింగర్లు, ఫోటో, వీడియో జర్నలిస్టులను ఒక కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి … Read More
ప్రతీవాడికీ లోకువే..ఓరే కరోనా వచ్చింది.అందరూ కొంపలో చావండి అంటే…పనీపాటా లేని ఎదవలంతా రోడ్లపైనే ..అత్యవసర సేవల పేరుతో…మనకేమో తప్పని డ్యూటీ..బస్సులు లేవు.. ఆటోలు, ట్యాక్సీలు బంద్..బండే దిక్కు..కొంపకాడ స్టార్ట్ చేస్తే… ఇగ మొదలుప్రతీ మెయిన్్ జంక్షన్్ లో పోలీసులకు ఎక్స్ ప్లెనేషన్స్ … Read More
కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నుంచి మాకు ఓఎం (ఆర్డర్ మెమో) ఉంది. కొన్ని ప్రాథమిక టెస్టులు విజయవంతంగా చేసాం. ఐసీఎంఆర్ అప్రూవ్డ్ కిట్స్ ఇంకా రావలసి ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయ కిట్స్ అందుబాటులో ఉన్నా వాటిని మేం టెస్టుల కోసం … Read More
జర్నలిస్టులు ఆలోచించండి….ఇప్పుడే ఒక చిన్న లీడర్ ఫోన్ చేశారు పాపం ఆయన వార్తలు సంవత్సరం లో ఒకటి రెండుసార్లు కూడా ఎవరు రాయరు…కానీ ఆయనకు తెలుసు రిపోర్టర్లు ఏమి చేస్తారు..ఎలా జీవిస్తారు …ఏమి సంపాదిస్తారు అని..అన్నా మీకు ఏమైనా అవసరం ఉంటే … Read More
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 6,00,000 దాటింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా … Read More
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి నానా తిప్పలు పడుతున్నాయి ప్రభుత్వాలు . అయినా ప్రజలు ఇళ్ళ నుండి బయటకు వస్తున్న నేపధ్యంలో పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు … Read More
ముషీరాబాద్ నియోజకవర్గంలోని జనతా కర్ఫ్యూ కారణంగా మన పోలీసు వారు చేస్తున్న సేవలకు హిదయత్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పోలీసువారికి ఓ ఆర్ ఎస్ మరియు గ్లూకోన్ డి మంచినీళ్ళ బాటిల్ ఉచితంగా పంపిణీ చేస్తున్న ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ … Read More
ఐర్లాండ్ దేశం నుంచి తిరిగివచ్చిన చెన్నై యువకుడు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని తమిళనాడు వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి విజయభాస్కర్ చెప్పారు. ఐర్లాండ్ దేశంలో పర్యటించిన చెన్నై తిరిగివచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకడంతో … Read More
దేశంలో కరోనా (కొవిడ్-19) మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 834కు చేరింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా 19కి చేరుకున్నట్లు … Read More