వెల్ధుర్తిలో పడిపోయిన ఆర్టీసీ బస్సు
మెదక్ జిల్లా వెల్ధుర్తి గ్రామంలో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటన ఆందోళనకు గురిచేసింది. మెదక్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై నుండి కిందకి పడిపోయింది. వివరాల్లోకి వెళ్తే…తూప్రాన్ నుండి మెదక్ వయా వెల్ధుర్తి మీదుగా వెళ్తున్న కార్గొ & పార్శిల్ … Read More











