ప్ర‌ముఖ హీరో కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం

HERO MOHANBABU ప్ర‌ముఖ హీరో మోహ‌న్‌బాబు కి చెందిన శ్రీ‌విద్యానికేత‌న్ కాలేజీ విద్యార్థిని ఆత్మహ‌త్య చేసుకుంది. కాలేజీకి స‌మీపంలోని ఓ హాస్టల్ భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. వివారాల్లోకి వెళ్తే…. క‌డ‌ప జిల్లాకు చెందిన వాసంతి శ్రీ విద్యానికేత‌న్‌లో పాలిటెక్నిక్ … Read More

లైఫ్‌స్టైల్‌లో ఫ్యాష‌న్ బ్రాండ్‌ల‌పై 50 శాతం రాయితీ

తాజా ధోరణులకు సంబంధించి భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్‌, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సేల్‌’ను తీసుకువచ్చింది. డిసెంబర్‌ 18 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. లైఫ్‌స్టైల్‌ వద్ద కొనుగోళ్లు జరిపిన వినియోగదారులు 50% వరకూ రాయితీ పొందడంతో పాటుగా … Read More

28వ తేదీ నుండి రైతుబంధు

తెలంగాణ రైతాంగానికి శుభ‌వార్త తెలిపారు సీఎం కేసీఆర్‌. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. … Read More

కిడ్నీ నుండి 156 రాళ్లు తొల‌గించిన వైద్యులు

న‌గ‌రంలోని కిడ్నీ ఆసుప‌త్రుల‌లో ప్ర‌ధాన‌మైన వాటిలో ఒక‌టైన ప్రీతి యూరాల‌జీ, కిడ్నీ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన ఘ‌న‌త సాధించారు. హుబ్లీకి చెందిన‌ 50 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తి కిడ్నీల‌లో ఉన్న 156 రాళ్ల‌ను కీహోల్ స‌ర్జ‌రీతో తొల‌గించారు. పెద్ద ఆప‌రేష‌న్ చేయ‌కుండా … Read More

మిర‌ప రైతులు 3వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం

ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలోని పచ్చిమిరప రైతులు త్రిప్స్‌ మహమ్మారి కారణంగా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలలోనూ దాదాపు 5 లక్షల హెక్టార్లలో మిరప పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా … Read More

క‌రీంన‌గ‌ర్‌, రాజ‌మండ్రి, తిరుపతిలో సరిగ‌మ‌ప ఆడిష‌న్స్‌

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

కాలు తీసేస్తారేమో అనుకున్నాం కానీ కాపాడారు

అడుగు తీసి అడుగు వేయ‌లేయలేని ప‌రిస్థితి. తోడు ఉంటే త‌ప్ప… బాత్రూంకు కూడా పోలేడు. హాయిగా ప‌డుకుందామంటే… నరాలు లాగుతుంటాయి. కంటి నిండా నిద్ర‌పోలేని దుస్థితి. ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఓ వ్య‌క్తి విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రికి వ‌చ్చారు. … Read More

అపోలో క్యాన్స‌ర్ సెంట‌ర్‌లో అత్యాధునిక రోబోటిక్ స‌ర్జ‌రీ

అత్యున్నతమైన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలిచిన అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌ (ఏసీసీ) అత్యాధునికమైన టెరిషియరీ కేర్‌ను ఆంకాలజీ, న్యూరాలజీ మరియు న్యూరోసర్జరీ వంటి విభాగాలలో అందిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ చికిత్సను కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ రోగుల … Read More

మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్న ఎస్ మేడ‌మ్‌

ఇంటి వద్దనే స్త్రీ, పురుషులిరువురికీ సలోన్‌ సేవలను అందించే వినూత్నమైన బ్రాండ్‌ ఎస్‌మేడమ్‌. వినియోగదారులు కోరుకున్న రీతిలో వారికి సౌకర్యవంతమైన సమయంలో బ్యూటీ, వెల్‌నెస్‌ సేవలను వారి ఇంటి ముంగిటనే ఈ సంస్ధ అందిస్తుంది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతో పాటుగా … Read More

ఆల్ ఇండియా ర్యాంక‌ర్‌ని స‌త్క‌రించిన కేటీఆర్

నీట్ 2021లో ఆల్ ఇండియాలో మొద‌టి ర్యాంక్ సాధించిన మిన‌ల్ కుటేరీని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స‌త్క‌రించారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్లో ఈ విద్యార్ధి చ‌దువుకున్నారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్ అధికారులు మంత్రిని క‌లిసి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అత్యుత్త‌మ ర్యాంక్ సాధించ‌డం గొప్ప … Read More