టి-కన్సల్ట్ యాప్ కి మంచి స్పంద‌న

రాచకొండ పోలీసులు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) సహకారంతో ఇటీవ‌ల ‘టి-కన్సల్ట్’ యాప్‌ను విడుదల చేశారు, ఇది ‘హెల్త్ ఇన్ ఎ స్నాప్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. పోలీసు సిబ్బంది అందరికీ టెలిమెడిసిన్ మరియు ఇ-డాక్టర్ సదుపాయం ఉంటుంది. ఈ … Read More

వనస్థలిపురం గుర్రం గూడా వద్ద దారి దోపిడీ

వ‌న‌స్థ‌లిపురం వ‌ద్ద దుండ‌గులు దారి దోపిడీ చేశారు. ప్లాస్టిక్ ప్లేట్స్ మార్కెటింగ్ చేసే యువకుడి వద్ద నుండి బైక్ పై వచ్చి ఇద్దరు దుండగులు 8 లక్షల 50వేల నగదును దోచుకెళ్లారు.ప్లాస్టిక్ ప్లేట్లెట్స్ సంబంధించి కలెక్షన్ డబ్బులు వసూలు చేసుకొని వస్తుండగా … Read More

ముస్లిం సోదరి, సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు:- జిల్లా ఎస్.పి. చందన దీప్తి

ముస్లిం సోదరి, సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు:- జిల్లా ఎస్.పి. శ్రీమతి G.చందన దీప్తి ఐ.పి.ఎస్. నేడు జరుపుకునే పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి, సోదరులకు మెదక్ జిల్లా పోలీస్ ఉన్నత అధికారి శ్రీమతి చందన దీప్తి … Read More

చందంపేట ఎంఎస్ఎన్ ఫార్మ ఫ్యాక్ట‌రీలో ఘోర ప్ర‌మాదం

మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లం చందంపేట గ్రామ శివారులోన‌ని ఎంఎస్ఎన్ ఫార్మ కంపెనీలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇప్ప‌టికే ఆ కంపెనీ నుండి విడుద‌ల‌వుతున్న గ్యాస్ వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని గ‌తంలో అనేక ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కంపెనీని మూసి వేయాల‌ని … Read More

‌స్టార్ స్పా సెంట‌ర్‌పై ఎస్ఓటీ దాడులు

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన లాక్ డౌన్ స‌డ‌లింపులో భాగంగా హైద‌రాబాద్‌లో స్పా సెంట‌ర్ల ద్వారాలు తెరుచుకున్నాయి. మ‌దాపూర్‌లోని మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రి స‌మీపంలోని స్టార్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా గుట్టుచ‌ప్పుడు కాకుండా అమ్మాయిల‌తో టాప్‌లెస్‌, బాడీ టూ బాడీ ( ఒంటిపై … Read More

వ‌లస కార్మికుల‌కు ఇబ్బందులు రానీయం : ఎమ్మెల్యే ర‌జ‌ని

వ‌ల‌స కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. చిల‌క‌లూరిపేట మండ‌లంలోని వ‌ల‌స కూలీల శిబిరాల‌ను చూసేందుకు శ‌నివారం ఆయ‌న బొప్పూడి, ఫార్‌కార్న‌ర్ కు వ‌చ్చారు. ఆయ‌న‌తోపాటు చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని కూడా ఉన్నారు. … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో భ‌జ‌రంగ్ ద‌ళ్ ఆధ్వ‌ర్యంలో…

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ఎంతో మంది వ‌ల‌స కూలీలు ప‌డార‌ని ఇబ్బందులు ప‌డుతున్నారు. కనీసం తిన‌డానికి తిండి కూడా దొర‌క‌ని ప‌రిస్థితుల‌ను మ‌నం చూస్తున్నం. రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా వ‌ల‌స కూలీలు రాష్ట్రాలు దాటి వెళ్లిపోతున్నారు. క‌నీసం వారికి … Read More

తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన … Read More

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని ద్వారక నగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … Read More

బస్తీ దవాఖాన ప్రారంభం

పట్టణ ప్రాంతంలో పేదలకు వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగర శివారు రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్ బస్తీ దవాఖానను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి … Read More