ముస్లిం సోదరి, సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు:- జిల్లా ఎస్.పి. చందన దీప్తి
ముస్లిం సోదరి, సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు:- జిల్లా ఎస్.పి. శ్రీమతి G.చందన దీప్తి ఐ.పి.ఎస్.
నేడు జరుపుకునే పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి, సోదరులకు మెదక్ జిల్లా పోలీస్ ఉన్నత అధికారి శ్రీమతి చందన దీప్తి ఐపిఎస్. గారు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు , ఐక్యతకు, మారుపేరు నేల రోజుల పాటు చేసిన కఠిన ఉపవాస దీక్షా గొప్ప పవిత్రతకు నిదర్శనమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాధి నివారణకు విధించిన లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. మరియు ముస్లిం సహోదరులు ఈ పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరువుకోవాలని జిల్లా ఎస్.పి గారు ఆకాంక్షించారు.