అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం
క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అవలంభిస్తున్న అత్యాధునిక విధానాలకు గుర్తింపుగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ అయిన ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డును ఏవోఐకి అందజేసింది.తన 16 అత్యాధునిక … Read More











